Sunday, October 6, 2024

ఆసియాలో అత్యంత ధనవంతుడుగా అదానీ

- Advertisement -
ఆసియాలో అత్యంత ధనవంతుడుగా అదానీ
If you cross the line, you will be slapped..Andhra Pradesh under surveillance..Karnataka Police, Central Force in areas where riots occur

Jun 03, 2024,

ఆసియాలో అత్యంత ధనవంతుడుగా అదానీ
అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా మళ్లీ నిలిచారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీని ఆయన వెనక్కి నెట్టారు. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు పుంజుకోవడంతో అదానీ సంపద భారీగా పెరిగింది. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం 111 బి. డాలర్లతో అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో నిలిచారు. అంబానీ 109 బి.డాలర్ల సంపదతో 12వ స్థానంలో ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్