- Advertisement -
బాపట్ల కోర్టుకు వర్రా రవీందర్ రెడ్డి
Ravinder Reddy to Bapatla court
బాపట్ల
వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు శుక్రవారం నాడు బాపట్ల కోర్టులో ప్రవేశపెట్టారు. అసభ్య పోస్టులు పెట్టారని వర్రా రవీందర్ రెడ్డిపై పెదనందిపాడు పీఎస్ లో కేసు నమోదయిన విషయం తెలిసిందే. జనసేన నాయకుల ఫిర్యాదు మేరకు వర్రా రవీందర్ రెడ్డిపై కేసు నమోదు అయింది. కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పీటీ వారెంట్ పై బాపట్ల తీసుకు వచ్చారు. .
- Advertisement -