- Advertisement -
మంగళగిరిలో విజయం సాధించిన నారా లోకేష్
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘనవిజయం సాధించారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ ఓటమి పాలయ్యారు. ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే తెచ్చుకోవాలని అక్కడ నుంచే పోటీ చేసారు. గత ఐదేళ్లుగా నారా లోకేష్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నేతలు తనను రకరకాలుగా అవమానించారని, మంగళగిరిలో ఓడిపోయారని అన్నారు. వాటన్నింటికీ నారా లోకేష్ సక్సెస్‌తో సమాధానం చెప్పారు.
- Advertisement -