- Advertisement -
By CHIRANJI THIRUPATHI
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు పేదలు, బడుగు,బలహీన వర్గాల ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి విమర్శించారు.కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం కరీంనగర్లోని గీతాభవన్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
- Advertisement -




