డప్పు చాటింపుతో దీక్షా దివస్‌కు ఆహ్వానం,తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 కీలక మలుపు, ప్రజలంతా తరలిరావాలి – మాజీ మంత్రి గంగుల

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన దీక్షా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో మాజీ మంత్రి,కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డప్పు చాటింపు కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular