- Advertisement -
By CHIRANJI THIRUPATHI
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అప్పుడు అభయాస్తం పేరుతో ప్రజలకు ఆశలు నింపి నేటికీ మూడు సంవత్సరాలు గడుస్తుంది పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు అని బిఆర్ఎస్వి శాతవాహన యూనివర్సిటీ శాఖ అభయస్తం ప్రతులను చెత్తబుట్టలో వేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా శాతవాహన యూనివర్సిటీ బీఆర్ఎస్వీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్ మాట్లాడుతూ
ప్రజలకు కావాల్సింది మాటలు కాదు ఇచ్చిన హామీల అమలు అని అన్నారు.
- Advertisement -




