- Advertisement -
బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధిగా మల్క యశస్వి
బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధిగా సికింద్రాబాద్ మహేంద్రహిల్స్ కి చెందిన మల్క యశస్వి నియమితులయ్యారు . ఈ మేరకు బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది . మల్క యశస్వి బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్ లో బిటెక్ పూర్తి చేసారు .అనంతరం అమెరికాలో ఉన్నత విద్థ్యను అభ్యసించారు . ప్రస్తుతం ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ , పల్లవి స్కూల్స్ , ఎకో భారత్ కంపెనీ సీఈఓగా కొనసాగుతున్నారు.
- Advertisement -