రాములోరి అక్షింతల పంపిణీ
కోరుట్ల,
పట్టణంలోని 13వ వార్డులో ప్రతి ఇంటికి తిరుగుతూ రాములవారి అక్షింతలను పంపిణీ చేశారు.. సోమవారం
బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు సుధావేణి మహేశ్, వార్డు ఇంచార్జీ
సుధావేణి కీర్తన
ఆధ్వర్యంలో శ్రీరాములోరి అక్షింతలు సంకల్ప విగ్నేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,
ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేశారు. ఈనెల 22న సీతారాముల విగ్ర ప్రాణప్రతిష్ట కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. అయోధ్య రామ మందిరం జరగబోయే మహూత్తర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో దీపాన్ని వెలిగించుకోవాలని ఇంటింటికి తిరుగుతూ శ్రీరాముల భక్తులకు, ప్రజలకు తెలిపారు. 500 ఏళ్ల నాటి కల ఇప్పుడు నెర వేరుతున్నందుకు హిందువులంతా ఒకటై ఆరోజుల రాముల వారి గుడిలో ప్రజలు అందరు కలిసి శోభాయాత్ర నిర్వహించి, రాముల వారి గుడిలో భక్తిశ్రద్ధలతో భజన చేస్తూ కార్యక్రమం నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, కౌన్సిలర్ మాడవేణి నరేష్, సీనియర్, మద్ధుల గంగాధర్ నాకుకులు రాచామడుగు శ్రీనివాస్ రావు,ఇట్యాల నవీన్ కుమార్,
లక్ష్మినారాయణ, పోతుగంటి గోపి గౌడ్,కాస్తూరీ జ్ఞనేశ్వర్, సుధావేణి రవి, బొమ్మేన సత్యం, ఒలేప్ రాజేష్, చింతకింది రాజేశం, మన్నెగూడెం మురళి ఇల్లేందుల కీర్తి, ఎల్లాల నారాయణ రెడ్డి ముల్క ఆంజనేయులు, చింతకింది గోపాల్ నరేష్ కుమార్,మహేందర్,చెట్లపెల్లి సాగర్,సుధావేణి శేఖర్,దమ్మ సంతోష్,
బొమ్మేన శ్రీకాంత్,గుజ్జెటి మనోజ్, మద్ధుల హరీష్, ముక్కెర దినేష్ మనోజ్ మని,నూతన్, శ్రీనివాస్, భాగ్యక్క,శోభా,వర్షిత,మంగ జ్యోతి,బొంబాయి బాగ్య,మణెమ్మ,విజయ, మమత, వనిత మౌనిక,కవిత, కావేరి, శరణ్య పాల్గొన్నారు…


