వన మహోత్సవంలో పాల్గోన్న ఎమ్మెల్యే పుట్టా

- Advertisement -

వన మహోత్సవంలో పాల్గోన్న ఎమ్మెల్యే పుట్టా

కడప
రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మైదుకూరు మున్సిపల్ కార్యాలయంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ” ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణంలో మొక్కలు నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు . రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. వర్షాలు కురవాలన్న, ఆక్సిజన్ సమృద్ధిగా అందాలంటే చెట్లే ప్రదానం అన్నారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు మునిసిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర, కమిషనర్ జబ్బార్ మీయా ,కౌన్సెలర్ లు టీడీపీ  నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular