- Advertisement -
By MOHAMMAD
సిద్దిపేటలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ ఆధ్వర్యంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.ఈ సందర్భంగా కొల్లూరు గ్రామ సర్పంచ్ చింతల్ గట్టు శివరాజ్‌తో పాటు మండలంలోని సర్పంచులు, చైర్మన్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -




