- Advertisement -
💥వాయిస్ టుడే బిగ్ బ్రేకింగ్💥
♦️నేలకొరిగిన మావోయిస్టు శిఖరం..
♦️The fallen Maoist peak..
మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర కమిటీ సభ్యుడు, కేంద్ర మిలిటరీ ఇంచార్జ్, మహారాష్ట్ర చత్తీస్గడ్ బార్డర్ ఇంచార్జ్ మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ రణదేవ్ దాదా@ దాదా నిన్న బీజాపూర్ దంతెవాడ మధ్య జరిగిన బీకర ఎన్ కౌంటర్ లో మృతిచెందినట్టు దంతేవాడ పోలీసుల ధ్రువీకరించారు. కాగా మరణించిన అగ్రనేత ఏసోబు స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామం. వారు మార్గమధ్యలో ఉన్నట్లు, రేపు ఉదయం భౌతికకాయంతో టేకులగూడెం చేసుకుంటామని ఆయన కుటుంబసభ్యులు ‘వాయిస్ టుడే దినపత్రిక’ కు తెలిపారు.
- Advertisement -



