- Advertisement -
పదవ తరగతి విద్యార్దనిపై లైంగిక దాడి
10th class student sexually assaultedరాయచోటి
అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలిక పై ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ లైంగిక దాడి చేసాడు. దాంతో సదరు విద్యార్దిని గర్భం దాల్చింది. ఏడవ నెలలో ఓ ప్రవేటు ఆస్పత్రి లోని ఓ నర్సు సాయంతో అబార్షన్ చేయించాడు విజయ్ కుమార్. బాలిక కుటుంబ సభ్యలు ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విజయ్ కుమార్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
- Advertisement -




