- Advertisement -
అనంతపురం: కర్ణాటకలోని చిక్కబల్లాపుర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని సుమో వెనక నుంచి ఢీకొట్టింది. సుమో ప్రయాణిస్తున్న 13 మంది మృతి చెందారు. వీరంతా శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలోని సమీప పల్లెలకు చెందిన వారిగా గుర్తించారు. పండుగ కోసం ఊరికి వచ్చి తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారంతా బెంగళూరులో కూలి పనులకు వెళ్లేవాళ్లు.
- Advertisement -