- Advertisement -
రంగారెడ్డి జిల్లా
రాజేందర్ నగర్ ( వాయిస్ టుడే ):-
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో సాయి గౌతమీ కాలనీ
మిస్సింగ్ అయిన చిన్నారి మోక్షిత 14 నెలల నిన్న సాయంత్రం నుండి కనబడలేదని నార్సింగి పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు కేసు నమోదు చేసుకుని చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగి సీసీ కెమెరాలను పరిశీలిస్తూ అనువనుకున్న గాలించిన పోలీసులు పక్కనే ఉన్న చెరువులో చిన్నారి లభించింది.
చెరువులో పడినట్లుగా పోలీసులు దర్యాప్తులో కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు.
- Advertisement -