- Advertisement -
కుంభమేళా తొక్కిసలాటలో 14 మంది మృతి
14 people died in Kumbh Mela stampede
ప్రయాగ్ రాజ్
ప్రయాగ్రాజ్ కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 14 మంది మృతిచెందారు. 50 మందికిపైగా గాయపడ్డారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కుంభమేళాపై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 14 మంది మృతిచెందారు. మరో 50 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రయాగ్రాజ్లోని స్వరూపరాణి ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. అక్కడ పోస్టు మార్టం నిర్వహించనున్నారు.
- Advertisement -