- Advertisement -
ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులను తీసుకెళ్తున్న ఒక ట్రాక్టర్ చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 15 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఆ యాత్రికులంతా హరిద్వార్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -