- Advertisement -

వరంగల్ జిల్లా: భద్రకాళి చెరువు గండి పూడ్చివేత.
నిన్న సాయంత్రం నుంచి ఇంకా కొనసాగుతున్న పూడ్చివేత పనులు.
చెరువు నీళ్ళు బయటికి వెళ్లకుండా గండిని రాళ్లు మట్టి ఇసుక బస్తాలతో పూడ్చివేసిన.
అర్ధరాత్రి వరకు పనులను పర్యవేక్షించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.
చెరువులోకి వచ్చే బొంది వాగు వాటర్ ను నాలాకు ద్వారా డైవర్ట్
150 కోట్లతో బందోబస్తుగా కట్టను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం.

- Advertisement -



