ఆకాశాన్నంటుతున్న కేజీ బెండ కాయ

- Advertisement -

ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు.. బెండ కాయలు కేజీ రూ.650లు
గత రెండు వారాలుగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఇదే సమయంలో టమాటా ధరలు రికార్డు స్థాయిలో పెరిగి రైతులను లక్షాధికారులను చేసాయి. మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందా అనిపిస్తోంది.. ప్రస్తుత ధరలు చూస్తుంటే. కూరగాయల ధరలు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో సామాన్యుడి రోజు భారంగా గడుస్తోంది. ఇది మన భారతదేశంలో.. అయితే బ్రిటన్‌ తో పోల్చుకుంటే మన దేశంలో కూరగాలయ ధరలు కాస్త బెటరే అనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ కూరగాయల ధరలు ఏకంగా వేలల్లో పలుకుతున్నాయి. అవును, బ్రిటన్‌లోని భారతీయ స్టోర్స్‌లో.. కాకరకాయలు కేజీ రూ.1000, బెండకాయలు కేజీ రూ.650, ఆరు ఆల్ఫోన్సో మామిడికాయలు రూ.2,400లు పలుకుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular