టీ20 ప్రపంచకప్ నకు 20 జట్లు

- Advertisement -

వెస్టిండీస్-అమెరికా వేదికగా జరిగే 2024 టీ20 ప్రపంచకప్ నకు 20 జట్లు అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో వెస్టిండీస్, అమెరికా.. 2022 టీ20 ప్రపంచకప్లో టాప్-8లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక.. మెరుగైన ర్యాంకింగ్ కలిగిన అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా కెనడా (అమెరికా), నేపాల్, ఒమన్ (ఆసియా), పపువా న్యూగినియా (తూర్పు ఆసియా పసిఫిక్), ఐర్లాండ్, స్కాట్లాండ్ (ఐరోపా), నమీబియా, ఉగాండా (ఆఫ్రికా) ఈ కప్లో ఆడే అవకాశాన్ని చేజిక్కించుకున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular