21 నిమిషాల్లోనే  20 వేల టిక్కెట్లు

- Advertisement -

తిరుమల, నవంబర్ 12, (వాయిస్ టుడే): స్పెషల్ ఎంట్రీ దర్శనం, శ్రీ‌వారి టికెట్లతోపాటు గ‌దుల కోటాను జారీ చేసింది. డిసెంబ‌రు 23 నుంచి జ‌న‌వ‌రి 1 వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి భక్తులకు అవకాశం కల్పించనుంది. రూ.300ల ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం కోసం 2.25 ల‌క్ష‌ల టికెట్ల‌ను ఉద‌యం 10 గంట‌ల‌ నుంచి టీటీడీ జారీ చేసింది. రోజుకు 2 వేల టికెట్లు చొప్పున 10 రోజులకుగాను 20 వేల శ్రీ‌వారి ద‌ర్శ‌నం టికెట్ల‌ను మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు, గ‌దుల కోటాను సాయంత్రం 5 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో జారీ చేయనుంది.తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కొనుగోలు కోసం భక్తులు పోటీపడ్డారు. ఆన్‌లైన్‌లో టీటీడీ అందుబాటులో ఉంచిన టికెట్లను దక్కించుకునేందుకు ఆసక్తి చూపారు. దీంతో టికెట్లు 21 నిమిషాల వ్యవధిలో పూర్తి అయ్యాయి.తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కొనుగోలు కోసం భక్తులు పోటీపడ్డారు. ఆన్‌లైన్‌లో టీటీడీ అందుబాటులో ఉంచిన టికెట్లను దక్కించుకునేందుకు ఆసక్తి చూపారు.

20 thousand tickets in 21 minutes
20 thousand tickets in 21 minutes

దీంతో టికెట్లు 21 నిమిషాల వ్యవధిలో పూర్తి అయ్యాయి.వైకుంఠ ద్వార దర్శనాల టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి రూ.6.75 కోట్ల ఆదాయం వచ్చింది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేసింది.స్పెషల్ ఎంట్రీ దర్శనం, శ్రీ‌వారి టికెట్లతోపాటు గ‌దుల కోటాను జారీ చేసింది. డిసెంబ‌రు 23 నుంచి జ‌న‌వ‌రి 1 వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి భక్తులకు అవకాశం కల్పించనుంది.రూ.300ల ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం కోసం 2.25 ల‌క్ష‌ల టికెట్ల‌ను ఉద‌యం 10 గంట‌ల‌ నుంచి టీటీడీ జారీ చేసింది.జుకు 2 వేల టికెట్లు చొప్పున 10 రోజులకుగాను 20 వేల శ్రీ‌వారి ద‌ర్శ‌నం టికెట్ల‌ను విక్రయించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular