- Advertisement -
వాహన తనిఖీల్లో 21 లక్షల రూపాయల పట్టివేత
కూకట్ పల్లి :అక్టోబర్ 12(వాయిస్ టుడే)
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల నేపథ్యంలో సీఐ సురేందర్ గౌడ్ అధ్వర్యంలో, గురువారం సాయంత్రం భాగ్య నగర్ కాలని,ప్రశాంత్ నగర్,మూసాపేట లో పోలీసులు జరిపిన వాహన తనిఖీలో బాగంగా, ఎనిమిది వాహనదారుల వద్ద ఎటువంటి ఆధారాలు చూపని ,ఇరవై ఒక్క లక్షల అరవై వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -



