- Advertisement -
25 కేజీలు గంజాయి పట్టివేత
25 kgs of cannabis
ముగ్గురు నిందితులు అరెస్ట్
తిరుపతి,
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవిలాల చెరువు వద్ద 25 కేజీలు గంజాయి పోలీసులకు పట్టుబడింది.గాం ధీ పురం పంచాయతీ ధనలక్ష్మి నగర్ కు చెందిన చాంద్ బీ, మల్లం గుంట పంచాయతీ వినాయక నగర్ కు చెందిన సాయి, ములకల చెరువు మండలం బురకాయల కోటకు చెందిన రసూల్ బీ లను అరెస్టు చేయారు. గంజాయిని తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లు గా తయారుచేసి తిరుపతిలో విక్రయం చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ముగ్గురుని అరెస్టు చేసి రిమాండ్ పంసారు.
- Advertisement -