29 కేజీల బంగారం 26 కేజీల వెండి పట్టివేత

- Advertisement -

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  భారీగా బంగారం మరియు వెండి పట్టివేత….

దాదాపు 29 కేజీల బంగారం 26 కేజీల వెండి స్వాధీనం చేసుకున్న మాదాపూర్ SOT పోలీసులు….

చందానగర్ లో  వాహనాలను తనిఖీ చేస్తుండగా వ్యానులో లబించిన ఆభరణాలు….

చందానగర్ పరిధిలోని మాలబార్,కళ్యాణ్,లలిత రిలయన్స్ రిటైల్,విరాజ్ జ్యువలర్స్ షాపులకు సంబంధించినదిగా గుర్తించిన పోలీసులు….

హైదరాబాద్ నుంచి ముంబయి, చెన్నయ్, బెంగుళూరు, కేరళ కు తరలిస్తున్న సిబ్బంది….

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న చందానగర్ పోలీసులు….

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular