- Advertisement -
ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు?
3 gas cylinders for free?
Jul 27, 2024,
ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు?
ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రతీ పేద కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. త్వరలోనే ఈ పథకం అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం.. పండుగల సమయంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమల్లోకి తెస్తారని తెలుస్తోంది. దీపావళి, ఉగాది సమయంలో ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
- Advertisement -