జొమాటొ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ 3 ప్రభుత్వ ఉద్యోగాలు

- Advertisement -

జొమాటొ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

నిజామాబాద్ – తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన బల్వంత్ రావు అనే యువకుడు హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ.. TGT, PGT, JL ఉద్యోగాలకు ఎంపికయ్యి సత్తాచాటాడు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular