ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల విరాళం

- Advertisement -

ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల విరాళం

5 lakh donation to Chief Minister's Relief Fund

 కృష్ణవేణి డిగ్రీ కళాశాల యాజమాన్యం వెల్లడి
నరసరావుపేట,
విజయవాడ వరద బాధితుల సహాయార్థం నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు సిబ్బంది, యాజమాన్యం కలసి 5 లక్షల రూపాయలను విరాళంగా సేకరించినారు. ఈ విరాళంను నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో కళాశాల డైరెక్టర్ కె. నాసరయ్య, ప్రిన్సిపాల్ & డైరెక్టర్ నాతాని వెంకటేశ్వర్లు వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని కలసి విరాళం నకు సంబంధించిన చెక్కును అంద చేశామని ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular