Monday, February 23, 2026

జర్నలిస్టులను తిట్టిన బెదిరించిన 50 వేల జరిమానా.. ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష  : అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు…

- Advertisement -

జర్నలిస్టులను తిట్టిన బెదిరించిన 50 వేల జరిమానా.. ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష
అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు…
న్యూ డిల్లీ సెప్టెంబర్ 11

50 thousand fine for insulting journalists.. Five years rigorous imprisonment
          Supreme Court Supreme Court verdict

దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు. పాత్రికేయులను బెదిరించిన. తిట్టిన లేదా కొట్టిన. 50, వేల జరిమానా మరియు ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు వారు అర్హులవుతారని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పలువురు జర్నలిస్టులు. తమ వృత్తిపరంగా ఎలాంటి భయాందోళనకు గురికా కుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని పలు జర్నలిస్టు సంఘాల నేతలు. సీనియర్ జర్నలిస్టులు ఈతీర్పును ఆహ్వానించారు….అలాగే రాజకీయ నాయకుల నుండి ఒక్కింత రక్షణగా సుప్రీంకోర్టు వారి ఈతీర్పు. ఉంటుందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్