- Advertisement -
55వ రక్షణ పక్షోత్సవాలు వేడుకలు.
55th Defense Jubilee Celebrations
గోదావరిఖని:
సింగరేణి సంస్థ.. ఆర్ జీవన్ ఏరియా జీడికే 11 ఇంక్లైన్ లో 55వ రక్షణ పక్షోత్సవాలు ఘనంగా నిర్వహించారు అధికారులు…
గని ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి.. ముఖ్య అతిథులుగా .. జిఎం సేఫ్టీ చింతల శ్రీనివాస్.. జిఎం హెచ్ ఆర్ డి హబీబ్ హుస్సెన్.. ఆర్జీ వన్ జీఎం .. లలిత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై.. మాట్లాడుతూ… సింగరేణి వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుండి రక్షణ పక్షోత్సవాలను నిర్వహిస్తూ వస్తుందని సంస్థలో ప్రతి కార్మికుడు రక్షణతో కూడిన నియమాలను విధి విధానాలను పాటిస్తూ… ఉత్పత్తికై పాటుపడితేనే సంస్థకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. పనిలో చేసే చిన్న పొరపాటు వల్ల పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం లేకపోలేదని . అధికారుల సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ .. నిర్దేశిత ఉత్పత్తికై నిరంతరం పాటుపడాలని సందర్భంగా కార్మికులకు పిలుపునిచ్చారు. అనంతరం గని ఏజెంట్ శ్రీనివాస్ చేతుల మీదుగా అధికారులందరికీ ఫస్ట్ ఎయిడ్ కిట్లను బహుమతిగా ప్రధానం చేశారు ఎక్స్ట్రా.(మాటలు)
.. అనంతరం గని కార్మికులకు నిర్వహించిన వివిధ పోటీలలో అత్యుత్తమంగా రాణించిన కార్మికులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరంరక్షణ పక్షోత్సవాలలో భాగంగా ప్రథమ చికిత్స పై కార్మికులు ప్రదర్శించిన లఘు నాటిక అందరిని ఆలోచింపజేసింది….( ఎక్స్ట్రా క్లిప్పింగ్..)..
ఇంకా ఈ కార్యక్రమంలో గని ఏజెంట్ చిలుక శ్రీనివాస్ మేనేజర్ మల్లేష్ సేఫ్టీ ఆఫీసర్ మహేష్ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ గుర్తింపు సంఘం నాయకులుఏఐటీయూసీ ఆర్ జి వన్ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ ఆరెల్లి పోశం ఫిట్ సెక్రెటరీ నాయిని శంకర్ తనకి బృందం సభ్యులతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -