- Advertisement -
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి లో ప్రజలను ఉద్దేశించి సి డబ్ల్యూ సి మెంబర్ తారిఖ్ హమీద్ కర్ కాంగ్రెస్ పార్టీ కి దక్షిణ భారతదేశంతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది
తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ 6 గ్యారంటీ లు ప్రకటించారు

కర్ణాటక, హిమాచాల ప్రదేశ్ రాజస్థాన్ లలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేస్తోంది.
స్థానిక ప్రభుత్వం 10 ఏళ్ళైన ఇచ్చిన హామీలను అమలు చేయలేదు.
రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు.
కాంగ్రెస్ హయాంలో గ్యాస్ ధర 400 ఉండేది
బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతోంది.
- Advertisement -


