- Advertisement -
తెలంగాణలో డిసెంబర్ 29, 30, 31 మూడు రోజుల్లో… 658 కొట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
నాన్ వెజ్ విక్రయాలు రాజధాని హైదరాబాద్లో విపరీతంగా జరిగాయి.
మామూలు రోజుల్లో రోజుకు మూడు లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరుగుతుండగా..
డిసెంబర్ 31 ఆదివారం రావడంతో 4.5 లక్షల కిలోల చికెన్ అమ్ముడైందట.
దాదాపుగా సగానికి ఎక్కువ శాతం అమ్మకాలు పెరిగాయి…..
- Advertisement -