- Advertisement -
రంగారెడ్డి నవంబర్ 20 వాయిస్ టుడే: అప్పా జంక్షన్ వద్ద పట్టుబడిన రూ.7.4 కోట్ల నగదు కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే 10 మందికి 41ఏ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఖమ్మంకు చెందిన ఓ రాజకీయ పార్టీ నేత సమీప బంధువులు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ విద్యాసంస్థల ఛైర్మన్‌కు చెందిన ఫాంహౌస్‌లో నుంచి ఈ నగదు తరలించినట్లు భావించారు. ఫామ్‌హౌస్‌తో పాటు ఆయన ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. నగదును కోర్టులో సోమవారం డిపాజిట్ చేయనున్నారు.
- Advertisement -