17.6 C
New York
Wednesday, May 29, 2024

ఏడు కోట్ల నగదు స్వాధీనం

- Advertisement -

ఏడు కోట్ల నగదు స్వాధీనం
కాకినాడ
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద లారీ ఢీకొట్టడంతో టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. ఆ వాహనంలో తవుడు బస్తాల మధ్య 7 అట్టపెట్టెల్లో నగదు పెట్టి తరలిస్తున్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టుబడిన మొత్తం సుమారు రూ.7కోట్లుగా సమాచారం. వాహనం విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బోల్తాపడిన టాటా ఏస్ వాహన డ్రైవర్కు గాయాలు కావడంతో అతడిని గోపాలపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!