- Advertisement -
మేడ్చల్ ఆర్టీయేకు కాసుల పంట
మేడ్చల్: మేడ్చల్ రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్ టాప్ గేర్ లో దూసుకెళ్లింది. శుక్ర వారం విడుదలైన ఫ్యాన్సీ నంబర్లపై ఒక్కరోజే రూ.36.45 లక్షల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. దీనిలో అత్యధి కంగా ఒక్క 9999 నంబర్కు రూ. 9,99,999 లక్షలు పలికింది. వెంకట ప్రణీత్ డెవలపర్స్ నుంచి 9999 నంబరు రూ.10 లక్షలు వెచ్చించగా, , మిగతా ఫ్యాన్సీ నంబర్లపై ఆదాయం సమకూరిన్నట్టు మేడ్చల్ రవాణా శాఖా అధికారి జిల్లా కిషన్ తెలిపారు. ప్రభుత్వం ఆన్లైన్లో ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా పార దర్శకంగా వాహానాల నంబర్లను బహి రంగంగా ప్రకటించడంపై ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో వినియోగ దారులకు మరింత నమ్మకాన్ని కల్పిం చిందని చెప్పారు.
- Advertisement -



