102, 108 సేవలు మరింత వేగంగా

- Advertisement -
102-108-services-are-more-fast
102-108-services-are-more-fast

తెలంగాణలో అత్యవసర వైద్య సేవలు మరింత విస్తృతం

అత్యవసర వైద్య సేవల కోసం కొత్తగా 466 వాహనాలను (204 అంబులెన్సులు, 228 అమ్మఒడి, 34 (హర్సె) పార్థివ)  అందుబాటులోకి తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం. కొత్త వాహనాల రాకతో ప్రజలకు మరింత వేగంగా, విస్తృతంగా అందనున్న వైద్యసేవలు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి ఈ కొత్త వాహనాలు ప్రజలకు సేవలు అందించనున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular