- Advertisement -

ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్
కూకట్ పల్లి : ఆగష్టు (వాయిస్ టుడే): ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, కూకట్ పల్లి నియోజకవర్గంలో వివిధ డివిజన్ లలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేసుకున్న వారికి కళ్ళ అద్దాలు అందజేసిన ముమ్మా రెడ్డి ప్రేమ్ కుమార్, ఈ సందర్భంగా బుధవారం మూసాపేట్ డివిజన్ లో వైద్య పరీక్షలు చేసుకున్న వారికి కంటి అద్దాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మూసాపేట్ కార్పొరేటర్ కొడిచర్ల మహేందర్, బిజేపి నాయకులు, యంజాల పద్మయ్య, గున్నాల వినోద్, డివిజన్ అధ్యక్షులు పిట్ల మనోహర్ , తూము శైలేష్ కుమార్ , సాయి రామ్ కిషోర్ బీజేవైఎం నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



