- Advertisement -

టిటిడి చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఉదయం 11 :36 నిమిషాలకు శ్రీవారి సన్నిధిలో టిటిడి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తారు.. ఈ మేరకు మొదటగా అనుమతి ప్రకారం తిరుపతిలోనే స్వామివారికి చెల్లెలుగా భావించే తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో కరుణాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -



