Wednesday, March 4, 2026

స్కూల్  ప్రిన్సిపాల్ తిట్టడం వల్లే

- Advertisement -
Because of scolding by the school principal
Because of scolding by the school principal

ఇంటర్ విద్యార్ది ఆత్మహత్య

ఖమ్మం: ఖమ్మం లోని ఓ  ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి గుగులోత్ విష్ణు (16) ఆత్మహత్య చేసుకున్నాడు. దమ్మాయి గూడెం లోని సరస్వతి స్కూల్లో టెన్త్ చదివిన విష్ణు, టిసీ కోసం స్కూలుకు వెళ్లాడు. అయితే అక్కడి ప్రిన్సిపాల్ బానోత్ శ్రీనివాస్ విష్ణును దుర్బాషాటినట్లు చెబుతున్నారు. దంతో విష్ణు మనస్తాపం చెంది ఇంటికి వచ్చి గడ్డి మందు తాగాడు. విషయం తెలిసిన వెంటనే విద్యార్దిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్ది మృతి చెందాడు. ప్రిన్సిపాల్ తిట్టడం వల్లే మా బాబు చనిపోయాడని స్కూల్ ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని తల్లి దండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్