మైనంపల్లి మనస్థాపం చెందాడా ?

- Advertisement -

బీఆర్ఎస్‌లో ముసలం.. వేగంగా మారిపోతున్న పరిణామాలు..!

బీఆర్ఎస్ పార్టీలో ముసలం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నేడు తొలి జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో పరిణామాలన్నీ వేగంగా మారిపోతున్నాయి. ఎమ్మెల్యే మైనంపల్లి నేడు తిరుమలకు వెళ్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి హరీష్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే తన కుమారుడు రోహిత్‌కి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో మనస్థాపం చెందిన మైనంపల్లి.. కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular