జల విహార్ లో మున్నూరు కాపు సంఘం ప్లీనరీ కార్యక్రమ పర్యవేక్షణ

- Advertisement -
Munnur Kapu Sangam Plenary program supervision at Jala Vihar
Munnur Kapu Sangam Plenary program supervision at Jala Vihar

నేడు నెక్లెస్ రోడ్ జల విహార్ లో జరగబోయే ప్లీనరీ కార్యక్రమానికి అపెక్స్ కమిటీ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్, వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరి శంకర్ పటేల్, అపెక్స్ కన్వీనర్  సర్దార్ పుట్టం పురుషోత్తం పటేల్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఆర్ వి మహేందర్ పటేల్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు, ఈ కార్యక్రమంలో వారితో పాటు  గ్రేటర్ హైదరాబాద్ మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి పెరుక రమేష్ పటేల్,  ఆకుల బాలకృష్ణ, తేళ్ల హరికృష్ణ, నిరంజన్ పటేల్, శివ, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular