మసాజ్ సెంటర్లో వ్యభిచారం.. 5 గురు యువతుల అరెస్ట్

- Advertisement -
Prostitution in massage center.. 5 young women arrested
Prostitution in massage center.. 5 young women arrested

భీమవరంలో మసాజ్ సెంటర్పై ఆదివారం పోలీసులు పక్క సమాచారంతో దాడి చేశారు. మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం చేస్తున్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు యువతులను, ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మసాజ్ సెంటర్లో పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Prostitution in massage center.. 5 young women arrested
Prostitution in massage center.. 5 young women arrested
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular