- Advertisement -
36 గంటల తర్వాత వీడిన ఉత్కంఠ
చంద్రబాబు కు గట్టి షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్టు..
14 రోజులు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
సీఐడీ వాదనలను ఏకాభివించిన కోర్టు
రాజమండ్రి సెంట్రల్ జైలు కు చంద్రబాబు
ఏసీబీ కోర్టు లో బెయిల్ ము చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన చంద్రబాబు లాయర్ లుధ్రా
- Advertisement -



