ఎపిఎస్ ఆర్టీసీ ఇంద్ర బస్సు బోల్తా..

- Advertisement -

ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్ద ప్రమాదవశాత్తు ఆర్టీసీ ఇంద్ర బస్సు బోల్తా పడింది.  హైదరాబాద్ నుండి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ఈ ప్రమాదంలో 8మంది ప్రయాణీకులకు గాయాలు అయ్యాయని సమాచారం. గాయపడ్డ ప్రయాణికులను హుటాహుటిన 108 లో యర్రగొండపాలెం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 9 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular