శ్రీదేవి, భూదేవి సమేత వరదరాజస్వామి గరుడ వాహనంపై

- Advertisement -

కాణిపాకంలో గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయానికి అనుబంధమైన వరదరాజస్వామి గుడిలో తిరుమలేశుడి గరుడ సేవకు అనుసంధానంగా గరుడసేవ జరిగింది. ఆలయంలో మూలవిరాట్ కు అభిషేకం చేసి స్వామిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత వరదరాజస్వామి ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. స్వామిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు విచ్చేశారు.

Varadarajaswamy along with Sridevi and Bhudevi on Garuda vehicle
Varadarajaswamy along with Sridevi and Bhudevi on Garuda vehicle
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular