- Advertisement -
వికారాబాద్ జిల్లా పరిగి లో మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి చిత్ర పటానికి పుష్పాలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి గారు పరిగి ప్రజలకు ఎనలేని సేవలు చేశారని ఆయన అన్నారు.సుదీర్ఘ రాజకీయాల్లో తనకంటూ ఒక చెరగని ముద్రని ఏర్పాటు చేసుకున్నాడని.. డిప్యూటీ స్పీకర్ గా…పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎనలేని సేవలు అందించడాని ఆయన సేవలను కొనియాడారు. ఆయనతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేశాడు.ఒక మంచి నాయకున్ని కోల్పోవడం పరిగి ప్రజానీకానికి తీరని లోటు అని అన్నారు.
- Advertisement -