తిరుమలలో దిల్ రాజు

- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. సినీ నిర్మాత దిల్ రాజుకి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.

Dil is the king of Tirumala
Dil is the king of Tirumala
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular