- Advertisement -

దుబాయ్ కి చెందిన లు లు కంపెనీ నూతనంగా హైదరాబాద్ కూకట్పల్లిలో ఏర్పాటుచేసిన హైపర్ మార్కెట్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు లు లు కంపెనీ తెలంగాణలో రూ3500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. లు లు కంపెనీ 25 దేశాల్లో 270 సూపర్ మాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఇందులో ఫుడ్ ప్రాసెసింగ్ ఫిష్ ప్రాసెసింగ్ పౌల్ట్రీ యూనిట్లు ఉన్నట్టు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ప్రకటించారు.

- Advertisement -



