వరంగల్ లో సినీ తార రాశీ ఖన్నా సందడి

- Advertisement -

Movie star Rashi Khanna is buzzing in Warangalవరంగల్ లో సినీ తార రాశీ ఖన్నా సందడి చేశారు.ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నా రు. అన్ని ఫ్లోర్లు అంతా కలియతిరుగుతూ తనదైన శైలిలో ప్రజలను, వినియోగదారులను, అభిమాను లను, ఆకట్టు కునే విధంగా హావభావాలతో సందడి చేశారు. మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తన దైన శైలిలో మిమిక్రీ చేస్తూ జనాకర్షణ చేశారు.ఆమె పట్టు చీరలో సరికొత్తగా దర్శనమిచ్చింది. సాంప్రదాయ కట్టులో కూడా కూడా రాశి గ్లామర్ మైమరిపిం చేలా ఉంది.ఈ కార్యక్రమం కోసం పట్టు చీరలో ముస్తాబయింది.ఇక రాశి ఖన్నా ను చూసేందుకు కుర్రాళ్ళు పోటెత్తారు. వరంగల్ నగరం సందడిగా మారింది.

Movie star Rashi Khanna is buzzing in Warangal
Movie star Rashi Khanna is buzzing in Warangal
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular