పిల్లగాడిని మిస్సవుతున్నా …!!

- Advertisement -

పిల్లగాడిని మిస్సవుతున్నా …!!

మంత్రి కేటీఆర్ ట్వీట్

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తీరిక లేకుండా రాష్ట్రం మెుత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్న మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షును గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. ఉన్నత చదువుల కోసం హిమాన్షు ఈ ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లినప్పుడు మంత్రి కేటీఆర్ తాజాగా ట్విట్టర్ (ఎక్స్)లో ఓ ఫొటో పోస్ట్ చేసి తన కుమారుడిని గుర్తు చేసుకున్నారు. హిమాన్షుతో కలిసి నడుస్తున్న ఫోటోను షేర్ చేసిన కేటీఆర్, ఈ పిల్లవాడిని మిస్ అవుతున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular