నంది వాహనంపై ఆదిదంపతులు

- Advertisement -

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం లో ప్రదోష నంది సేవ నిర్వహించారు. నంది వాహనంపై ఆదిదంపతులు ఉత్సవమూర్తులను సుందరంగా పుష్పాలతో అలంకరించి మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో ఆలయ ఆవరణములో స్వామి అమ్మవారిని ఊరేగించారు అనంతరం దీప దూప నైవేద్యం అఖండ దీపారాధన స్వామి అమ్మ వరకు కర్పూర హారతి సమర్పించారు.

First couple on Nandi vehicle
First couple on Nandi vehicle
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular