- Advertisement -
సీఎం కేసీఆర్ తన మేనిఫెస్టోను కాపీ కొట్టారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ విమర్శించారు. సికింద్రాబాద్ అడ్డగుట్టలోని బస్తీలో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కేసీఆర్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని అన్నారు. ఉన్న వాళ్లకే పెన్షన్లు ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు డబుల్ చేస్తానని తప్పుడు హామీలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం 5 లక్షల కోట్లు అప్పు చేసిందని ఎద్దేవా చేశారు.
- Advertisement -



